Sunday, June 14, 2026
Google search engine
HomeUncategorizedకంటైనర్ లారీ బీభత్సం.. ముగ్గురి మృతి..

కంటైనర్ లారీ బీభత్సం.. ముగ్గురి మృతి..

నెల్లూరు: నగరంలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. నెల్లూరులోని ఎన్టిఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల  లోడుతో వెళ్తున్న లారీ.. మినీ వ్యాను, 3 బైక్‌లతో పాటు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments