Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedబాలల దినోత్సవం సందర్భంగా..

బాలల దినోత్సవం సందర్భంగా..

నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా పులివెందుల మహేష్ రచన, దర్శకత్వంలో బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ 14 వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం స్కూల్ లైఫ్. పులివెందుల మహేష్ హీరోగా సావిత్రి, షన్ను హీరోయిన్లుగా నటించారు. హీరో సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. దర్శకుడు తన తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ “ఒక సామాన్య ఆర్టిస్టు స్థాయి నుండి ఈరోజు సినిమా చేసే వరకు వ చ్చాను. ఎట్టి పరిస్థితులలో నవంబర్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సుమన్, హీరోయిన్లు షన్ను, సావిత్రి పాల్గొన్నారు.   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments