Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedటోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులకు స్వస్తి?

టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులకు స్వస్తి?

ఏప్రిల్ 1 నుంచి దేశంలోని నేషనల్ హైవే టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను ని లిపివేయాలని జాతీయ రహదారుల అధారిటీ సంస్థ ఆలోచిస్తోంది. పూర్తిగా డిజిటల్ చెల్లింపులనే అనుమతిస్తారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, జాతీయ రహదారుల ప్రయాణికులు టో ల్ చెల్లింపులకోసం ఫాస్ట్ ట్యాగ్, లేదా యుపిఐ వంటి డిజిటల్ మోడ్ ల ద్వారా మాత్రమే ఉపయోగించాలి. టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపునకు అవకాశం ఉండే మార్గాలు ఉండవు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments