
చేర్యాల ము న్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం రోజు న ఉత్కంఠ భరితంగా మారాయి. మొత్తం 12 వార్డులు ఉండగా అందులో 7 వార్డు లు బిఆర్‌ఎస్ కైవసం చేసుకోగా 5 వార్డు లు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.
వార్డుల వారీగా ఫలితాలు
1)వ వార్డ్… ఒగ్గు వెంకటమ్మ కాంగ్రెస్ విజయం (140మెజార్టీ)
2)వ వార్డ్… కమలాపురం గీతాంజలి బిఆర్‌ఎస్ విజయం (223మెజార్టీ)
3)వ వార్డ్… కొమ్ము రాజేశ్వరి కాంగ్రెస్ విజయం (450మెజార్టీ)
4)వ వార్డ్… నిమ్మ సుప్రజ బిఆర్‌ఎస్ విజయం (391మెజార్టీ)
5)వ వార్డ్…వెలుగల దుర్గయ్య కాంగ్రెస్ విజయం ( 339మెజార్టీ)
6)వ వార్డ్…ముస్తాల అరుణ బిఆర్‌ఎస్ విజయం (145మెజార్టీ)
7)వ వార్డ్…పోతుగంటి ప్రసాద్ కాంగ్రెస్ విజయం (317మెజార్టీ)
8)వ వార్డ్…బుదారి సురేష్ బిఆర్‌ఎస్ విజయం (392మెజార్టీ)
9)వ వార్డ్…వీరబత్తిని సదానందం బిఆర్‌ఎస్ విజయం (337మెజార్టీ)
10)వ వార్డ్… మేడిశెట్టి ఉమా బిఆర్‌ఎస్ విజయం (153మెజార్టీ)
11)వ వార్డ్… ఎండి ఇజాజ్ బిఆర్‌ఎస్ విజయం (145మెజార్టీ)
12) వ వార్డ్… ఎండి షరీఫా కాంగ్రెస్ విజయం (52మెజార్టీ) గా ఉన్నాయి.
ఫలించిన ఎమ్మెల్యే పల్లా కృషి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని మున్సి పాలిటీలో బిఆర్‌ఎస్ జండాను ఎగరవేయ డానికి మొక్కవోని దీక్షతో ప్రతిరోజు ప్ర చారాన్ని నిర్వహించారు.తమ అభ్యర్థుల ను గెలిపించు కోవడానికి నిరంతరం కృషి చేసి మొత్తానికి చేర్యాల మున్సిపాలిటీపై బీఆర్ ఎస్ జెండాను ఎగరవేశారు. కార్యకర్తలలో మరోసారి ఉత్సాహాన్ని నింపారు.




