Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedబెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరు

బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరు

 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరుకే దిగుతుంది. మొత్తం 294 స్థానాలకు అభ్యర్థులను దింపుతుంది. పశ్చిమ బెంగాల్ పిసిసి కీలక నేతలతో సంప్రదింపుల సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అధికారిక నివాసంలో జరిగిన సమావేశానికి రాహుల్, కేసి వేణుగోపాల్, బెంగాల్‌కు పార్టీ ఇన్‌చార్జీ గు లాం అహ్మద్ మీర్ , బెంగాల్ పిసిసి అధ్యక్షులు శుభాకంర్ సర్కార్ , ఎంపి ఇషా ఖాన్ చౌదరి ఇతర నేతలు హాజరయ్యారు. తరువాత మీర్ వి లేకరులతో మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏ్ర పిల్ లేదా మే నెలల్లో ఎప్పుడైనా జరగవచ్చు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో బిజెపి తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి యత్నిస్తోంది. తమకు ఇంతకాలం ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు వామపక్షాలు తమ జెండా ఎగురవేసుకునే దిశలో కలిసికట్టుగా ప్రయత్నించలేకపోతున్నాయి. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments