Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedవెనుజూలాపై సైనిక చర్య.. ట్రంప్ పై చైనా ఆగ్రహం

వెనుజూలాపై సైనిక చర్య.. ట్రంప్ పై చైనా ఆగ్రహం

బీజింగ్: వెనెజులాపై అమెరికా సైనిక చర్య దురహంకార పూరితం అని చైనా అధికారికంగా ఖండించింది. ఈ చర్య అంతర్జాతీయ కట్టుబాట్లకు విరుద్ధం అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వెంటనే స్పందించారు. మదురో, ఆయన భార్యను పట్టి అమెరికాకు తీసుకెవెళ్లడం దారుణమైన చర్య అని విమర్శించారు. ఓ దేశంపై దాడికి దిగడం, దేశాధ్యక్షుడి ఇంటిలోకి చొరబడి బందీగా తీసుకువెళ్లడం , అమెరికా శిక్ష తప్పదని ట్రంప్ ప్రకటించడం గర్హనీయం అని చైనా మండిపడింది. దాడికి పాల్పడి అధికారికంగా వీటి గురించి ట్రంప్ ప్రకటించడం తీవ్ర స్థాయి పరిణామం అని చైనా స్పందించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments