Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedదీపూ చంద్రదాస్ కుటుంబానికి సువేందు అధికారి సాయం

దీపూ చంద్రదాస్ కుటుంబానికి సువేందు అధికారి సాయం

కోల్‌కతా : బంగ్లాదేశ్‌లో మతోన్మాదుల చేతిలో నిస్సహాయంగా హత్యకు గురైన హిందూ మైనార్టీ వర్గానికి చెందిన దీపూ చంద్రదాస్ కుటుంబానికి పశ్చిమబెంగాల్ విపక్ష నాయకుడు సువేందు అధికారి మంగళవారం ఆర్థికసాయం ప్రకటించారు. రోజువారీ, నెలవారీ సాయంతో ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని వివరించారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments