
టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ అరదగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. సూరత్‌కు చెందిన మరో షూటర్ మహ్మద్ వానియా రతజ పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కినట్లైంది.




