
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేయనున్నారు. రెండు విడతలుగా సీఎం ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఈనెల 30,31 తేదీల్లో నాలుగు డివిజన్లలో సీఎం ప్రచా రం చేయనున్నారు. అలాగే నవంబర్ 4, 5తేదీల్లో మరోసారి సీఎం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేయనున్నారు.




