Thursday, October 9, 2025
Google search engine
HomeUncategorizedముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో భారత్

ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో భారత్

అహ్మదాబాద్:vzఆట ముగిసింది. ఈ రెండు రోజుట్టో ప్రత్యర్థి జట్టుపై భారత్‌దై పైయి. తొత బౌలింగ్‌లో విండీస్ కేవలం 162 పరుగులకే ఆలౌట్ చేిసిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేస్తోంది. రెండో రోజు భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. కెఎల్ రాహుల్(100), ధృవ్ జురేల్(125), రవీంద్ర జడేజా(104 నాటౌట్) శతకాలతో భారత స్కోర్‌ను పరుగులు పెట్టించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసింది. దీంతో ఈ ఇన్నింగ్స్‌లో 286 పరుగుల ఆధిక్యం సంపాదించుకుంది. క్రీజ్‌లో జడేజా (104), సుందర్ (9) ఉన్నారు. వెస్టిండీస్ బౌలింగ్‌లో ఛేజ్ 2, సీల్స్, వారికాన్, పైర్రే తలో వికెట్ తీశారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments