Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedనదీ జలాలపై రాజీపడే ప్రసక్తేలేదు: శ్రీధర్ బాబు

నదీ జలాలపై రాజీపడే ప్రసక్తేలేదు: శ్రీధర్ బాబు

మన తెలంగాణ / హైదరాబాద్ : నదీ జలాలపై రాజీపడే ప్రసక్తే ఉండదని అసెంబ్లీ వ్యవహారాలు,ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని, సభలో ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తుందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆదివారం అధికారులతో శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సభలో చర్చించే అంశాలను బీఏసీలో ఖరారు చేస్తామన్నారు. ప్రతిపక్షాల అనుమానాలు నివృత్తి చేస్తామని, ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments