Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedశబరిమల దేవాలయం మూసివేత

శబరిమల దేవాలయం మూసివేత

మకరవిళక్కు పండుగ సీజన్ ముగియడంతో మంగళవారం నాడు శబరిమల దేవాలయాన్ని మూసివేశారు. రెండు నెలలపైగా జరిగిన మండల-మకరవిళక్కు తీర్థయాత్ర ప్రశాంతంగా ముగిసింది. పందల రాజ ప్రతినిధి పునర్తం నల్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తరువాత మంగళవారం ఉదయం 6.45 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు.. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.సాంప్రదాయం ప్రకారం తూర్పు మంటపంలో గణపతి హోమం నిర్వహించారు.తర్వాత తిరువాభరణం తిరుగు ప్రయాణం మొదలైంది. పండలం స్రంబిక్కల్ ప్యాలెస్ కు బయలుదేరిన యాత్ర జనవరి 23న పండలం చేరుకుంటుందని టిడిబి అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments