Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorized12 రాష్ట్రాలు, 3యుటిల నుంచి 6.5 కోట్ల ఓటర్ల తొలగింపు

12 రాష్ట్రాలు, 3యుటిల నుంచి 6.5 కోట్ల ఓటర్ల తొలగింపు

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ గత కొన్ని రోజులుగా నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ లో 12 రాష్ట్రాలు, 3యుటిల నుంచి 6.56 కోట్ల ఓటర్లను జాబితాల నుంచి తొలగించడమైందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

గత నవంబరు 4 న ప్రారంభమైన ఈ సవరణ ప్రక్రియ రెండో దశకు ముందు 12 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 50.96 కోట్ల ఓటర్లు ఉండేవారని, ప్రక్రియ తరువాత ప్రచురించిన నమూనా జాబితాల్లో 44.4 కోట్ల కు సంఖ్య తగ్గిందని ఈసీ పేర్కొంది. జాబితాల్లోంచి తొలగించిన వారి పేర్లు ఆబ్సెంట్, షిఫ్ట్‌డ్, మరణం/డూప్లికేట్ కేటగిరి కింద ఉంచడమైందని తెలిపింది. 44.06 లక్షల ఓటర్లను అనేక రిజిస్ట్రేషన్ల కారణంగా తొలగించినట్టు వివరించింది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments