Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedపుష్ప 2కు తప్పని పరిస్థితుల్లో ఓకే చెప్పా: శ్రీలీల

పుష్ప 2కు తప్పని పరిస్థితుల్లో ఓకే చెప్పా: శ్రీలీల

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గతంలో ఆమె పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంపై ప్రశ్న ఎదురవగా.. ఓ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

“నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే నేను నటించే సినిమాలలో మాత్రమే స్పెషల్ సాంగ్ చేయాలనుకున్నాను. కానీ పుష్ప 2 సినిమాలో తప్పని పరిస్థితుల్లో ఓకే చెప్పాను. ఈ సినిమా నాకు ఊహించని ఇమేజ్ ను అందించింది. అయితే ఇకపై నా సినిమాలలో తప్ప ఇతర హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను” అని చెప్పింది శ్రీలీల. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments