Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedప్రయాగ్‌రాజ్‌లో మేఘమేళా .. లక్షలాది మంది స్నానాలు

ప్రయాగ్‌రాజ్‌లో మేఘమేళా .. లక్షలాది మంది స్నానాలు

ప్రయాగ్‌రాజ్ : శనివారం పౌష్యపౌర్ణమి సందర్భంగా ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో ఉదయం 10 గంటల్లో 9 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. ఈ నెలంతా కల్పవాస్ జరుగుతుంది. ఈ సందర్భంగా స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ప్రతిరోజూ రెండు సార్లు గంగలో మునిగి స్నానాలు చేస్తుండటం సంప్రదాయంగా వస్తోంది. త్రివేణి సంగమం ఆరతి సేవ సమితి అధ్యక్షుడు ఆచార్య రాజేంద్ర మిశ్రా దాదాపు ఐదు లక్షల మంది స్నానాలతో ఈ మేఘమేలా ప్రారంభమైందని చెప్పారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments