Monday, December 1, 2025
Google search engine
HomeUncategorizedనివాసాల్లోకి వచ్చిన కొండచిలువ

నివాసాల్లోకి వచ్చిన కొండచిలువ

నివాసాల వద్దకు కొండచిలువ రావడంతో స్థానికులు భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా కొండాపురం సిఎంఆర్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ ఇంటి వద్ద కొండచిలువ కోడిపుంజును మింగుతుండగా స్థానికులు గమనించి దాడి చేశారు. దీంతో కొండచిలువ కోడిపుంజును వదిలిపెట్టింది. ఆ తర్వాత స్థానికులు కొండచిలువను కొట్టి చంపారు. గంటికోట జలాశయం వెనుక జలాల నుంచి కొండచిలువ వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments